Sangeetha : సంగీత అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఆమె తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఖడ్గం సినిమాతో ఒక్క ఛాన్స్ అంటూ ఎంట్రీ ఇచ్చింది.