Sara Tendulkar : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ అంటే పరిచయం అవసరం లేదు. ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.