Rashmika Mandanna : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు సమంత, రష్మిక. ఈ ఇద్దరిలో ఎవరి దారి వారిదే. ఎవరి క్రేజ్ వారిదే. నటనలో అయినా అందంలో అయినా ఇద్దరూ పోటా పోటీగానే ఉంటున్నారు. సమంత తర్వాత వచ్చిన రష్మిక.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. కానీ ఆమె సమంతను మాత్రం దాటలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్. ఆమెకు సౌత్ లో తిరుగులేదు. పైగా ఎన్నో […]
Movies