Sarkaru Varri Pata News

  • Sarkaru Vaari Paata : తమిళంలోకి సర్కారు వారి పాట.. ఏ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారంటే?

    Sarkaru Vaari Paata: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఏంటో అందరికి తెలుసు. సాధారణ స్టోరీ లైన్ తీసుకున్న సినిమాలు సైతం సూపర్ హిట్ అయ్యాయంటే అది కేవలం మహేష్ రేంజ్. భరత్ అనే నేను, మహర్షీ, సరిలేరు నీకెవ్వరు సినిమాలు హిట్స్ కావడంతో మహేష్ మంచి ఫామ్ లో వున్నాడు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మే 12కు రిలీజ్ చేయాలని […]

    Movies