Saturn Bless News

  • Saturn Bless : శని దేవుడి అనుగ్రహం పొందాలంటే ఈ రత్నం ధరించాల్సిందే

    Saturn Bless : నవ గ్రహాలలో శనిదేవుడు ప్రధానంగా కనిపిస్తాడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించడంతో పాటు శిక్షించి ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు సోదరుడు. అందుకే యముడు మరణానంతరం దండనలు విధిస్తే, శనిదేవుడు జీవులు బ్రతికి ఉండగానే హింసించి యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. అందుకే శని దేవుడి పేరు చెప్పగానే అందరూ ఉలిక్కిపడతారు. ఆయన పేరు వింటేనే ఆందోళన పడిపోతుంటారు. జాతకంలో శనిదేవుడి ప్రభావం ఉండకూడదని ఆకాంక్షిస్తారు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే… శనిని న్యాయదేవతగా […]

    Devotional