Electric Scooters : ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. దేశంలో అంతకంతకు పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు తోడు, రెగ్యులర్ పెట్రో, డీజిల్ వాహనాల ధరలు భారీగా పెరుగుతున్నాయి.