Viral Video : లేడీ దొంగ టైం అస్సలు బాలేదని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఒక యువతి స్కూటీ మీద మంచిగా టిప్ టాప్ గా రెడీ అయ్యి బయటకు వచ్చింది.. ఈ క్రమంలోనే ఈమెకు ఒక చెట్టు ఉన్న కుండీ కనపడింది.. ఆ కుండీని దొంగిలించడానికి ప్లాన్ వేసింది.