Mahindra Scorpio: భారతదేశ మోటర్ ఫీల్డ్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న వెహికల్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా స్కార్పియో.