seeds News

  • Watermelon : పుచ్చ గింజలు తింటే ఏమౌతుంది?..

    Watermelon : ఇది ఎండా కాలం. పుచ్చకాయల సీజన్. ఒంట్లో నీరు తగ్గకుండా ఉండటం కోసం చాలా మంది వాటర్ మెలన్ తింటుంటారు. అవి చూడటానికి ఎర్రగా ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో తినటానికి కూడా అంతే టేస్టీగా అనిపిస్తాయి. అయితే పుచ్చకాయ ముక్కలు తినేటప్పుడు వాటిలోని గింజలు నోటికి అడ్డంపడుతూ ఉంటాయి. ఒక వేళ అవి గనక లేకుండా ఉంటే పుచ్చ ముక్కల్ని కళ్లు మూసుకొని కంటిన్యూగా తినేయాలనిపిస్తుంది. కానీ విత్తులు లేకపోతే చెట్లు ఎలా వస్తాయి?. […]

    Health