Jabardasth actress : జబర్దస్త్ కు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. ఇందులో ఒక్కసారి కనిపిస్తే చాలు అనుకునే వారు కోకొల్లలు. ఎందుకంటే ఇందులో ఒకటి రెండు సార్లు నటించినా చాలు జబర్దస్త్ నటులు అనే గుర్తింపు పడిపోతుంది.