Viral Video : అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే తృటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడిన వారే. అలాంటివారికి ఒక్కసారిగా ప్రాణం లేచి వస్తుంటుందని స్వయంగా తమ అనుభూతిని చెబుతుంటారు.