Shahjahanpur Railway Police News

  • News : భార్య డెడ్ బాడీతో రైలులో 500కి.మీ ప్రయాణం..అనుమానం వచ్చి

    News : పంజాబ్‌లోని లూథియానా నుంచి బీహార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నవీన్ కుమార్ అనే వ్యక్తి తన భార్య ఊర్మిళతో కలిసి ఔరంగబాద్ వెళ్లేందుకు లూథియానా నుంచి బీహార్ వెళ్తున్న రైలు ఎక్కాడు. అయితే మార్గ మధ్యలో ఊర్మిళకు గుండెపోటు వచ్చింది. ఏం చేయాలో తెలీక భర్త కంగారుపడుతుండగానే ఆమె మృతి చెందింది.

    News