Heroine: కాస్టింగ్ కౌచ్ అనేది ఏ ఇండస్ట్రీలో అయినా కామన్ గానే వినిపిస్తున్న మాట ఇది. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాకపోయినా.. ఎప్పటి నుంచో ఇది అలాగే ఉండిపోయింది.