ఆమె పదే పదే ఇలాగే డైరెక్టర్ ను ఇబ్బంది పెట్టడంతో ఆయన తట్టుకోలేక చివరకు మోహన్ బాబుకు ఫిర్యాదు చేశాడు. మొదట్లో మోహన్ బాబు కూడా ఆమెకు ఓపికగానే చెప్పి చూశాడు.