Shiva Lingam News

  • Shiva Lingam: అతిపెద్ద శివలింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా…

    Shiva Lingam: అది వేయి సంవత్సరాల కింద‌టి గుడి. అంతేకాదు అతిపెద్ద శివలింగం ఉన్న గుడి భార‌తదేశంలోనే ఉంది. ప్ర‌పంచంలో అతిపెద్ద‌దైన శివ‌లింగాల‌లో ఇది ఒక‌టి. అదే మ‌న‌ తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడికి వెళితే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్ఛ‌ర్యానికి లోన‌వుతాం. ఎక్కడా సిమెంట్ వాడ‌కుండా,  ఉక్కు లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీకి మ‌నం ఫిదా అవుతాం. ఈ గుడి మొత్తాన్నికేవ‌లం గ్రానైట్‌తోనే క‌ట్టారు. ఈ ఆల‌యాన్ని నిర్మించింది రాజ‌రాజ‌చోళ […]

    Devotional