Tamannaah Bhatia Bold Comments : మొన్నటి వరకు తమన్నా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ గా ఊపేసింది. కానీ ఆ సమయంలో ఆమె మీద ఎలాంటి నెగెటివిటీ రాలేదు. ఎలాంటి ట్రోల్స్ కూడా రాలేదు. పైగాఎలాంటి ముద్దు సీన్లు చేయకుండా క్లీన్ ఇమేజ్ ను సంపాదించుకుంది.
MoviesPrabhas Girlfriend Update : ప్రభాస్ మీద చాలా రూమర్లు వచ్చాయి. గతంలో త్రిషతో లవ్ లో ఉన్నాడని, ఆ తర్వాత అనుష్కతో పెళ్లి అని.. మొన్ననేమో కృతిసనన్ తో లవ్ ఎఫైర్ అంటూ ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ అవేమీ నిజం కాదని ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉన్నాయి.
MoviesRakul Preet Singh Comments On Akkineni Nagarjuna :
MoviesMegha Akash In Love : యర్ మేఘా, రావణాసుర, రాజ రాజ చోర లాంటి సినిమాల్లో నటించింది. వాటితో పాటు కన్నడ సినిమాల్లో కూడా మేఘా ఆకాశ్ కు అవకాశాలు వచ్చాయి.
MoviesActress Pragathi Comments On Producer : తాజాగా నటి ప్రగతి కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టేసింది. ఆమె గతంలో హీరోయిన్ గా చాలా ఫేమస్ అయిపోయింది. కానీ ఎక్కువ కాలం సినిమాల్లో హీరోయిన్ గా రాణించలేక పెండ్లి చేసుకుంది.
MoviesActress Charmy Kaur Reacts On Dating Relationship : చార్మీ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేసింది. రీసెంట్ గానే వీరద్దరూ కలిసి నిర్మించిన లైగర్ సినిమా పెద్ద ప్లాప్ అయింది. దాంతో అప్పటి నుంచి ఆమె పెద్దగా బయట కనిపించట్లేదు. ఆమె కెరీర్ పరంగా కాకుండా వ్యక్తిగతమైన విషయాలతో ఆమె వార్తల్లో ఎక్కువగా ఉంటుంది.
MoviesTaapsee Pannu Made Comments On Tollywood Hero :తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె అంతకు ముందు సౌత్ ఇండస్ట్రీలో బాగానే సినిమాలు చేసింది
MoviesRashmika Mandanna Comments Shocked Vijay Deverakonda :
MoviesAllu Arjun Gave Warning To College Principal : అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి చిలిపి వేశాలు వేస్తూ అందరితో దెబ్బలు తినేవాడంట. ఇంటర్ చదువుతున్న సమయంలో కాలేజీకి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లేవాడంట. ఓ రోజు బన్నీ మార్క్స్ చూసిన ప్రిన్సిపల్ ఎలాగైనా అల్లు అరవింద్ కు బన్నీ గురించి చెప్పి మార్చాలని చూశారంట.
MoviesActress Sudha Spoke About Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయనలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఎంత చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టును అయినా సరే మర్యాదగానే చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన గొప్పతనం గురించి ఎంతో మంది చెబుతున్నారు.
Movies