Actress Pragathi Comments On Producer : తాజాగా నటి ప్రగతి కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టేసింది. ఆమె గతంలో హీరోయిన్ గా చాలా ఫేమస్ అయిపోయింది. కానీ ఎక్కువ కాలం సినిమాల్లో హీరోయిన్ గా రాణించలేక పెండ్లి చేసుకుంది.
MoviesTaapsee Pannu Made Comments On Tollywood Hero :తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె అంతకు ముందు సౌత్ ఇండస్ట్రీలో బాగానే సినిమాలు చేసింది
MoviesRashmika Mandanna Comments Shocked Vijay Deverakonda :
MoviesAllu Arjun Gave Warning To College Principal : అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి చిలిపి వేశాలు వేస్తూ అందరితో దెబ్బలు తినేవాడంట. ఇంటర్ చదువుతున్న సమయంలో కాలేజీకి వెళ్లకుండా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లేవాడంట. ఓ రోజు బన్నీ మార్క్స్ చూసిన ప్రిన్సిపల్ ఎలాగైనా అల్లు అరవింద్ కు బన్నీ గురించి చెప్పి మార్చాలని చూశారంట.
MoviesActress Sudha Spoke About Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరో అయినా సరే ఆయనలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఎంత చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టును అయినా సరే మర్యాదగానే చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన గొప్పతనం గురించి ఎంతో మంది చెబుతున్నారు.
MoviesNaga Chaitanya Bold Comments On Heroines : చైతూ రీసెంట్ గా నటించిన మూవీ కస్టడీ. ఇందులో ఆయన ప్రమోషన్స్ బాగానే చేశాడు. కాగా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆయనకు యాంకర్ ఓ షాకింగ్ ప్రశ్న వేసింది
MoviesSoundarya : సౌందర్య చాలా తక్కవ కాలంలోనే 100కు పైగా సినిమాల్లో నటించింది. కానీ ఏం లాభం.. 31 ఏళ్ల వయసులోనే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ అందరికీ శోకసంద్రమే
MoviesVani Bhojan : వాణీ భోజన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. నేను గతంలో టీవీ సీరియల్స్ లోకి రాకముందే చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆ సమయంలో నాకు ఓ నిర్మాత పరిచయం అయ్యాడు.
MoviesAstrologer Venu Swamy : మొన్నటికి మొన్న 40 ఏండ్ల టాలీవుడ్ హీరో అనారోగ్య సమస్యలతో చనిపోతారని చెప్పాడు. ఆయన పేరు చెప్పకపోయినా.. అదే పోలికలకు దగ్గరగా ఉన్న నందమూరి తారకరత్న చనిపోయాడు.
MoviesChoreographer Rakesh Master : రాకేష్ మాస్టర్ పేదరికపు స్థాయి నుంచి లెజెండరీ కొరియోగ్రాఫర్ స్థాయిదాకా ఎదిగారు. ఆయన సినిమాల్లోకి రాకముందు చిన్న వయసులో చాలా కష్టాలు పడ్డారంట. సొంత ఇల్లు కూడా లేకపోవడంతో.. చాల రకాల పనులు చేసి ఇల్లు కట్టుకున్నారు.
Movies