Different Tradition : అక్కడ వరకట్నం కింద విషసర్పాలు.. అదో వింత ఆచారం..

Different Tradition : జనరల్‌గా వరుడికి కట్నం కింద అత్తామామలు నగదు, నగలు, వాహనాలు, ఆస్తులు ఇస్తుంటారు. వరకట్న నిషేధ చట్టం ఉన్నప్పటికీ ఇప్పటికీ దాదాపుగా అందరూ కట్నం ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. కాగా, తమ కూతురికి పెళ్లి చేసిన క్రమంలో తల్లిదండ్రులు కట్నం కింద నగదు ఇస్తుంటారు. అయితే, మనం తెలుసుకోబోయే ఆ ప్రాంతంలో మాత్రం కట్నం కింద విషసర్పాలను ఇస్తారు. <img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ /> <img class=”alignnone […].

By: jyothi

Published Date - Tue - 16 November 21

Different Tradition : అక్కడ వరకట్నం కింద విషసర్పాలు.. అదో వింత ఆచారం..

Different Tradition : జనరల్‌గా వరుడికి కట్నం కింద అత్తామామలు నగదు, నగలు, వాహనాలు, ఆస్తులు ఇస్తుంటారు. వరకట్న నిషేధ చట్టం ఉన్నప్పటికీ ఇప్పటికీ దాదాపుగా అందరూ కట్నం ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. కాగా, తమ కూతురికి పెళ్లి చేసిన క్రమంలో తల్లిదండ్రులు కట్నం కింద నగదు ఇస్తుంటారు. అయితే, మనం తెలుసుకోబోయే ఆ ప్రాంతంలో మాత్రం కట్నం కింద విషసర్పాలను ఇస్తారు.

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ వింత ఆచారం అమలులో ఉంది. గౌరియా తెగ ప్రజలు ఈ వింత ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ఈ తెగ ప్రజలు తమ కూతురికి పెళ్లి చేసే క్రమంలో వరుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 విషపు పాములను కట్నంగా ఇస్తారు. అది ఇక్కడ ఆచారం.

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

అలా కూతురు-అల్లుడికి పాములను కట్నంగా ఇవ్వడం తమ పూర్వీకుల నుంచి వస్తుందని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఒకవేళ ఇలా విషపు సర్పాలను కట్నంగా ఇవ్వనట్లయితే ఆ పెళ్లి అస్సలు నిలబడబోదనేది స్థానికుల నమ్మకం. ఈ ప్రాంతంలో అలా స్నేక్స్‌ను డౌరీ కింద ఇవ్వడం కామనే. కాగా, అలా ఇవ్వలేకపోయినవారిన చులకన చేస్తారట. ఈ క్రమంలోనే వారు కట్నంగా పాములను ఇస్తారు.

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

Different Tradition 1

Different Tradition 1

గౌరియా తెగకు చెందిన ప్రజల జీవనోపాధి పాములను పట్టడం. ఎన్ని ఎక్కువ పామలును పడితే అంత గొప్ప వ్యక్తి అని సదరు తెగకు చెందిన ప్రజలు అనుకుంటుంటారు. అలా పట్టిన సర్పాలను జనం ముందర ఆడించి కుటుంబ పోషణకు డబ్బులు సంపాదించుకుంటారు. ఈ నేపథ్యంలోనే అల్లుడికి పాములను ఇస్తే అతడు వాటి ద్వారా కుటుంబాన్ని పోషిస్తాడని పాములు ఇస్తారని అలా చేస్తారట. పాముల సయ్యాటలు చూపిస్తూ పొట్ట నింపుకునే ప్రయత్నం చేస్తారు ఈ తెగ ప్రజలు. అయితే, అత్తామామలు ఇచ్చినటువంటి పాములను అల్లుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

కట్నంగా వచ్చని పాములను గౌరవంగా కాపాడుకోవడం వారి విధి. డౌరీగా వచ్చినటువంటి స్నేక్స్‌ను ఓ బాక్స్‌లో సేఫ్‌గా స్టోర్ చేసుకుంటారు. ఇకపోతే ఈ స్నేక్స్‌ను వాళ్లు కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. ఒకవేళ కట్నంగా వచ్చినటువంటి స్నేక్స్‌లో ఏదేని స్నేక్ అనుకోకుండా చనిపోయినట్లయితే వారు అశుభంగా భావిస్తారు. కుటుంబం అంతా కూడా గుండు చేయించుకుంటారు. ఎందుకంటే పాములను వారు కుటుంబ సభ్యులుగా భావిస్తారు. పాములే వారికి జీవనాధారం. ఇకపోతే ఈ పాములు వారి జీవనాధారం కాబట్టి..వాటిని అత్యంత ప్రాణంగా కాపాడుకుంటారు. అయితే, ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషపు సర్పాను కట్నంగా ఇవ్వడమేంటని అడుగుతున్నారు.

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

Tags

Latest News

Related News