Different Tradition : వింత ఆచారం.. వస్తువు మాదిరిగా అద్దెకు భార్య.. ఎక్కడంటే?

Different Tradition : మార్కెట్‌లో రెంట్‌కు రకరకాల వస్తువులు దొరుకుతుండటం మనం చూడొచ్చు. పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వాటిని యూజ్ చేసుకుని ఆ తర్వాత వాటిని తిరిగి యజమానులకు అప్పగిస్తుంటాం. కాగా, అక్కడ వస్తువు మాదిరిగా అద్దెకు భార్యను కూడా ఇస్తారట. అటువంటి వింత ఆచారం అక్కడ అమలులో ఉంది. అది ఎక్కడో తెలుసుకుందాం. తమ పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిన వ్యవహారంగా ఆ ఆచారాన్ని వారు పాటిస్తున్నారు. ఆ ఆచారం మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో […].

By: jyothi

Published Date - Fri - 12 November 21

Different Tradition : వింత ఆచారం.. వస్తువు మాదిరిగా అద్దెకు భార్య.. ఎక్కడంటే?

Different Tradition : మార్కెట్‌లో రెంట్‌కు రకరకాల వస్తువులు దొరుకుతుండటం మనం చూడొచ్చు. పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వాటిని యూజ్ చేసుకుని ఆ తర్వాత వాటిని తిరిగి యజమానులకు అప్పగిస్తుంటాం. కాగా, అక్కడ వస్తువు మాదిరిగా అద్దెకు భార్యను కూడా ఇస్తారట. అటువంటి వింత ఆచారం అక్కడ అమలులో ఉంది. అది ఎక్కడో తెలుసుకుందాం.

తమ పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిన వ్యవహారంగా ఆ ఆచారాన్ని వారు పాటిస్తున్నారు. ఆ ఆచారం మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో అమలులో ఉంది. దాని పేరు ‘ధడిచా ప్రాథ’. ఈ ఆచారం ప్రకారం.. ఈ జిల్లాకు చెందిన ధనవంతులు తమకు లైఫ్ పార్ట్‌నర్ దొరకని పక్షంలో వేరే వాళ్ల వైవ్స్‌ను రెంట్‌కు తీసుకుంటారు. ఇది విని మీరు ఇదేం వింత ఆచారం అనుకోవచ్చు. కానీ, అది నిజమే. ఆ పద్ధతి ఇంకా ఆ జిల్లాలో కొనసాగుతోంది.

ఇకపోతే అలా మరొకరి భార్యను రెంట్‌కు తీసుకెళ్లే క్రమంలో వాళ్లు పలు నిబంధనాలకు ఒప్పుకున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఇలా రెంట్‌కు వైఫ్‌ను తీసుకెళ్లే క్రమంలో పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు విలువైన స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేసి మరి ఇంకొకరి భార్యను అద్దెకు తీసుకెళ్తుంటారు. ఇకపోతే అలా ఒప్పందం చేసుకున్న క్రమంలో ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో వారికి భార్యగానే ఉంటారు.

Different Traditon Wife swapping

Different Traditon Wife swapping

ఒప్పందం ముగిసిన తర్వాత మాత్రమే ఆ మహిళలు బయటకు రావాల్సి ఉంటుంది. ఇకపోతే ఒప్పందం సమయంలో మహిళలు భార్యగా సదరు వ్యక్తులతో పడక గదిలో ఉండి వారి అవసరాలన్నీ తీర్చాల్సి ఉంటుంది. అలా వైవ్స్ స్వాపింగ్ అనేది ఒక వింత ఆచారంగా అక్కడ అమలు అవుతోంది.

అలా ఒక వ్యాపారంగా భార్యలను రెంట్‌కు ఇవ్వడం ఒక వ్యాపారంగా కొనసాగుతుండటం గమనార్హం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు గుజరాత్‌లోనూ ఈ ఆచారం అమలులో ఉంది. గుజరాత్‌కు చెందిన ఓ కూలీ సంపన్నుడైన వ్యక్తికి తన భార్యను రెంట్‌కు ఇచ్చాడు. ఇందుకు సంబంధించి లీజు అగ్రిమెంట్ కూడా చేసుకోవడం గమనార్హం. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా మంది ఇలా మహిళలను భార్యలుగా రెంట్‌కు ఇస్తున్నారట. అయితే, ఇలా మహిళను అంగట్లో సరుకుగా మార్చడం పట్ల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మహిళలను రెంట్ కు ఇస్తున్న విషయమై కొన్ని చోట్ల మాత్రమే ఫిర్యాదులు వస్తుండగా, చాలా సార్లు ఎవరూ కంప్లయింట్స్ ఇవ్వడానికి ముందుకు రావడమే లేదని సమాచారం.

Tags

Related News