Google Search: ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం ఎలా ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పెద్ద వాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు సోషల్ మీడియా అంటే తెలియని వారు లేరు.. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మన చేతిలోని ఫోన్ తోనే ప్రపంచ నలుమూలాల్లో ఏం జరుగుతుందో నిముషాల్లోనే సమాచారం అందుతుంది..
అందుకే ప్రతీ ఒక్కరు ఇంటర్నెట్ కు అంతగా ఎడిక్ట్ అవుతున్నారు.. దీని వాడకం కూడా పెరిగి పోతుంది.. మరీ ముఖ్యంగా మనం గూగుల్ తల్లిని సంప్రదించాల్సిందే.. ప్రతీ చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న మనం గూగుల్ ను అడుగుతాము.. మనకు బాగా అలవాటు అయ్యింది.. దేని కోసమైనా దీని మీదనే ఆధారపడి పోతున్నాం..
మరి ఈ గూగుల్ సెర్చ్ సర్వేలో తాజాగా కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. ఈ సర్వేలో వచ్చిన నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. గూగుల్ సెర్చ్ సర్వే ప్రకారం.. కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా.. మరి ఈ నవ వధువులు వెతికేది ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం..
చాలా మంది అమ్మాయిలు పెళ్లి అయిన కొత్తలో తన భర్తను ఏ విధంగా ఆకట్టుకోవాలి.. తన భర్త మాట వినాలంటే ఏం చేయాలి.. అత్తగారిని ఎలా కన్విన్స్ చేయాలి అనే విషయాలు తెగ వెతికేస్తున్నారట.. అంతేకాదు పిల్లలు పుట్టడానికి ఏ సమయంలో భార్యాభర్తలు కలవాలి అనే విషయాన్నీ కూడా గూగుల్ ను అడుగుతున్నారని.. సర్వేలో వెల్లడి అయ్యింది..
Read Also : Anchor Lasya : రాజ్ తరుణ్‌ను ప్రేమించిన యాంకర్ లాస్య.. ఒకే హోటల్ లో ఉండి ఆ పని..!
Read Also : Sreemukhi : బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ లో అదిరిపొయ్యిన రాములమ్మ అందాలు