Tv Offers : ఈ 3 టీవీల‌పై దుమ్ములేపే ఆఫ‌ర్లు.. రూ.4500కే సొంతం చేసుకోండిలా!

Tv Offers : ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు అంతకంతకు తగ్గుతూ ఉంటాయి. తాజాగా దేశంలో అన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్లు మరియు ఆఫ్ లైన్ స్టోర్లు భారీ సేల్స్ ను నిర్వహించనున్న.

By: jyothi

Updated On - Tue - 20 September 22

Tv Offers : ఈ 3 టీవీల‌పై దుమ్ములేపే ఆఫ‌ర్లు.. రూ.4500కే సొంతం చేసుకోండిలా!

Tv Offers : ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు అంతకంతకు తగ్గుతూ ఉంటాయి. తాజాగా దేశంలో అన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్లు మరియు ఆఫ్ లైన్ స్టోర్లు భారీ సేల్స్ ను నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ధరల్లో లభించనున్నాయి. ఒకవేళ మీరు ఈ సేల్ లో టీవీ కొనాలనే ఆలోచనలో ఉంటే మీరు కేవలం రూ.4500కే టీవీని కొనుగోలు చేయవచ్చు.

ఈ-కామర్స్ వెబ్ సైట్లు అయిన ఫ్లిప్ కార్ట్ మరియు అమేజాన్ లు భారీ డిస్కౌంట్ సేల్ ను నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 23వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్ కార్ట్, గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో అమేజాన్ లు భారీ సేల్ ను నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

ఇంతకీ ఏ టీవీలు..

ఈ నేపథ్యంలో టీవీల మీద భారీ డిస్కౌంట్లు ఇస్తుండగా.. డైనొరా 24 ఇంచుల హెడీ రెడీ ఎల్ఈడీ టీవీ మునుపెన్నడూ లేనంత అతి తక్కువ ధరకు లభించనుంది. దీని అసలు ధర రూ.10,999గా ఉండగా.. ఇది రూ.4589కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర మీద 53శాతం డిస్కౌంట్ లభించనుంది. దీంతో దీని ధర రూ.5,099కి తగ్గింది.

ఈ కొనుగోలును యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా చేయడం వల్ల పది శాతం డిస్కౌంట్ అంటే రూ.510 తగ్గింపు లభిస్తుంది. దీంతో దీని ధర రూ.4589 అవుతుంది. అలాగే మార్క్యూ 24 ఇంచుల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీని ఇదే తరహాలో రూ.4259కే సొంతం చేసుకోవచ్చు. మరో బ్రాండ్ అయిన ఇన్నోక్యూ ఫ్రేమ్ లెస్ 24 ఇంచుల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీని కూడా రూ.5వేల లోపే కొనుగోలు చేయవచ్చు.

Read Also : Samantha-Sadhguru : స‌ద్గురు సాక్షిగా స‌మంత రెండో పెండ్లి.. అబ్బాయి కూడా రెడీ..!

Read Also : Sunny Leone : సన్నీలియోన్ మాల్దీవుల్లో హాట్ అందాలతో రెచ్చిపోతోంది

Related News