Jhanvi Kapoor : యోగాస‌నాల‌తో కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపుతున్న జాన్వీ క‌పూర్‌..!

Jhanvi Kapoor : అందాల తార శ్రీదేవి పెద్ద కూతురుగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది జాన్వీ క‌పూర్‌. త‌ల్లి పోలిక‌లు ఉండ‌టంతో ఆటోమేటిక్ గానే ఆమెకు మ‌స్తు పాపులారిటీ వచ్చేసింది. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఒక స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ‌. ధ‌డ‌క్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొద‌టి మూవీతోనే అంద‌రినీ ప‌డేసింది ఈ అందాల‌ రాశి. ఇక దాని త‌ర్వాత అమ్మ‌డుకు మంచి ఆఫ‌ర్లే వ‌స్తున్నాయి. […].

By: jyothi

Updated On - Mon - 29 August 22

Jhanvi Kapoor : యోగాస‌నాల‌తో కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపుతున్న జాన్వీ క‌పూర్‌..!

Jhanvi Kapoor : అందాల తార శ్రీదేవి పెద్ద కూతురుగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది జాన్వీ క‌పూర్‌. త‌ల్లి పోలిక‌లు ఉండ‌టంతో ఆటోమేటిక్ గానే ఆమెకు మ‌స్తు పాపులారిటీ వచ్చేసింది. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఒక స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ భామ‌. ధ‌డ‌క్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొద‌టి మూవీతోనే అంద‌రినీ ప‌డేసింది ఈ అందాల‌ రాశి.

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

ఇక దాని త‌ర్వాత అమ్మ‌డుకు మంచి ఆఫ‌ర్లే వ‌స్తున్నాయి. వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌కు ఓకే చెప్పేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక తండ్రి బోణీ క‌పూర్ కూడా పెద్ద నిర్మాత కావ‌డంతో ఆటోమేటిక్ గా అమ్మ‌డుకు మంచి ఆఫ‌ర్లే వ‌స్తున్నాయి. ఇక సౌత్ లో కూడా ఆమెకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క సినిమా చేయ‌క‌పోయినా ఆమె కోసం తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎద‌రు చూస్తున్నారు.

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

ఇక ఈ బ్యూటీ కూడా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఎప్ప‌టి నుంచో చూస్తున్నా.. అది కుద‌ర‌డ‌టం లేదు. త్వ‌ర‌లోనే ఈమె ఎంట్రీ ఉంటుంద‌ని అంతా అనుకుంటున్నారు. ఇక సినిమాల ప‌రంగా బాలీవుడ్ కే ప‌రిమిత‌మైనా.. త‌న అందాల‌తో సౌత్ ను కూడా అల్లాడిస్తోంది ఈ హాట్ బ్యూటీ. నిత్యం ఘాటు ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో అగ్గి రాజేస్తోంది.

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

ఇప్పుడు కూడా యోగాస‌నాలు వేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ఇందులో అమ్మ‌డి ఎద అందాల‌తో ర‌చ్చ చేసేసింది. పొట్టి డ్రెస్సులు వేసుకుని థైస్ అందాల‌తో మత్తెక్కిస్తోంది. ఇందులో అమ్మ‌డి ప‌రువాల‌ను చూడ‌టానికి రెండు కండ్లు స‌రిపోవేమో అనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో అమ్మ‌డు క‌నువిందు చేసింది మ‌రి. ఇంకా లేటెందుకు మీరు కూడా ఆ ప‌రువాల సోకుల‌ను చూసేయండి.

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

Jhanvi Kapoor New H0t Photos

 

 

 

Related News