karthika deepam 26 Oct Today Episode : అదిరింది ట్విస్ట్.. బయటపడ్డ కార్తీక్, మోనిత మధ్య ఎఫైర్…

karthika deepam 26 Oct Today Episode : స్టార్ మా ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ రోజు వచ్చే (అక్టోబర్ 26) 1180 ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్‌తో కార్తీక్ ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు. మరి మోనిత చెప్పిన నిజం ఏంటి? అది దీపకు తెలుస్తుందా? అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. కార్తిక్ శాంపిల్ ఇచ్చిన హాస్పిటల్ కు […].

By: jyothi

Published Date - Tue - 26 October 21

karthika deepam 26 Oct Today Episode : అదిరింది ట్విస్ట్.. బయటపడ్డ కార్తీక్, మోనిత మధ్య ఎఫైర్…

karthika deepam 26 Oct Today Episode : స్టార్ మా ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ రోజు వచ్చే (అక్టోబర్ 26) 1180 ఎపిసోడ్‌లో అదిరిపోయే ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్‌తో కార్తీక్ ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు. మరి మోనిత చెప్పిన నిజం ఏంటి? అది దీపకు తెలుస్తుందా? అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

కార్తిక్ శాంపిల్ ఇచ్చిన హాస్పిటల్ కు వెళ్లిన దీప.. అక్కడి సిబ్బందితో గొడవ పడుతుంది. నువ్వు అసలు మనిషివేనా అంటూ ఓ డాక్టర్ పై ఫైర్ అవుతుంది. దీనిపై ఆ డాక్టర్ ఎంత వాదినా వినకుండా పెద్ద ఎత్తున కేకలు వేస్తుంది. టెస్టు కోసం తన భర్త కార్తీక్ ఇచ్చిన శాంపిల్‌ను ఇస్తే దానికి తీసుకెళ్లి సీక్రెట్ మోనితకు ఎందుకిచ్చారంటూ చాలా సీరియస్ అవుతుంది.

అందుకు ఆ డాక్టర్ బదులిస్తూ మీ భర్త ఇచ్చిన శాంపిల్‌ను మేము ఎవరికీ ఇవ్వలేదంటూ ఆ డాక్టర్ వాదించినా దీప వినిపించుకోదు. తాము డబ్బులకు ఎవరికి శాంపిల్స్‌ను అమ్ముకోము అంటూ ఆ డాక్టర్ సైతం గట్టిగానే వాదిస్తాడు. డాక్టర్ అంత గట్టిగా చెబుతున్నాడంటే శాంపిల్ మోనితకు ఇచ్చి ఉండడు అంటూ ఆలోచనలో పడుతుంది దీప. ఈ శాంపిల్స్ వల్ల మోనిత ప్రగ్నెంట్ కాలేదన్న విషయం దీపకు అర్థమవుతుంది. మరి మోనితకు గర్భం ఎలా వచ్చింది అనే విషయంపై ఆలోచనలో పడుతుంది దీప.

karthika deepam 26 Oct Today Episode-2

karthika deepam 26 Oct Today Episode-2

ఇక మోనిత చాలా సీరియస్ కండీషన్‌లో హాస్పిటల్‌లో నొప్పులు పడుతూ క్రిటికల్ పొజిషన్ లో ఉంటుంది. దీంతో సౌందర్య, కార్తీక్ అక్కడికి వెళ్తారు. అప్పటికే నొప్పులతో ఇబ్బందులు పడుతున్న మోనితను చూస్తారు. అదే సమయంలో మోనిన సీక్రెట్‌ను బయటకు చెబుతుంది. భారతి, కార్తీక్, సౌందర్య అక్కడ ఉండగానే మోనిత ఓ విషయాన్ని బయటపెడుతుంది. నేను చనిపోయేలోగా ఒక నిజం చెప్పాలి అంటూ కాస్త సెంటిమెంట్ పండిస్తుంది. అది ఏంటని అందరూ ఇంట్రస్ట్‌గా వెయిట్ చేస్తుంటారు. నాకు పుట్టబోయే బిడ్డ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ ద్వారా కాదని, మన బిడ్డ సహజంగా పుట్టబోతోందని బయటపెడుతుంది మోనిత. దీంతో సౌందర్య, కార్తీక్ ఒక్క సారిగా షాక్‌కు గురవుతారు. అతన్ని గుండెల్లో రైల్లు పడిగెత్తినంత పని అవుతుంది. దాని నుంచే తేలుకోలేకపోతాడు.

ఈ మ్యాటర్ దీపకు తెలిస్తే పరిస్థితి ఏంటి? తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? దీపకు ఈ మ్యాటర్ తెలుస్తుందా? దాన్ని కార్తీక్ దాడిపెడతారా లేక రివీల్ చేస్తాడా? అనే విషయాలు తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌లో చూడాలి.

Tags

Latest News

Related News