Nora Fatehi : నోరా ఫ‌తేహి అందాల జాత‌ర‌.. క‌సిగా చూస్తూ కైపెక్కిస్తోంది..!

Nora Fatehi  : బాలీవుడ్ లో అందాల సంచ‌ల‌నం అయిన నోరా ఫ‌తేహి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈమె పేరు నార్త్ లోనే కాకుండా ఇటు సౌత్ లోకూడా చాలా ఫేమ‌స్‌. కెనడాకు చెందిన ఈ హాట్ బాంబ్‌.. మొద‌ట్లో మోడ‌ల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ న‌టిగా బాగానే సినిమాల్లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఐటెంసాంగ్స్ తోనే బాగా పాపుల‌ర్ అయిపోయింది. స్టార్ […].

By: jyothi

Published Date - Wed - 8 June 22

Nora Fatehi  : నోరా ఫ‌తేహి అందాల జాత‌ర‌.. క‌సిగా చూస్తూ కైపెక్కిస్తోంది..!

Nora Fatehi  : బాలీవుడ్ లో అందాల సంచ‌ల‌నం అయిన నోరా ఫ‌తేహి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈమె పేరు నార్త్ లోనే కాకుండా ఇటు సౌత్ లోకూడా చాలా ఫేమ‌స్‌. కెనడాకు చెందిన ఈ హాట్ బాంబ్‌.. మొద‌ట్లో మోడ‌ల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ న‌టిగా బాగానే సినిమాల్లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌.

Nora Fatehi New H0t Photos

Nora Fatehi New H0t Photos

కానీ ఐటెంసాంగ్స్ తోనే బాగా పాపుల‌ర్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఘాటు స్టెప్పులు వేసి కుర్రాళ్ల‌ను ఊపేసింది. దాంతో ఆమెకు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది. ఇంకేముంది ఆమె వెన‌క్కు తిరిగి చ‌సుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె వేసే డ్యాన్సుల‌కు బాగా డిమాండ్ వ‌చ్చేసింది.

Nora Fatehi New H0t Photos

Nora Fatehi New H0t Photos

ఇటు తెలుగులో కూడా ఆమె చాలా పాపుల‌ర్‌. ఎన్టీఆర్ మూవీ అయిన టెంప‌ర్ లో ఇట్టాగే రెచ్చిపోదాం అనే ఐటెం సాంగ్ తో అల‌రించింది. మామూలుగానే అందాలు ఆర‌బోయ‌డానికి ఆమె ఏ మాత్రం వెన‌కాడదు. స్కిన్ షో చేయ‌డంలో ఆమెది సెప‌రేటు స్టైల్‌. అన్నీ క‌నిపించే విధంగా డ్రెస్సులు వేసుకుని ఫొట‌లోకు ఫోజులు ఇస్తూ ఉంటుంది.

Nora Fatehi New H0t Photos

Nora Fatehi New H0t Photos

ఇక తాజాగా మ‌రోసారి త‌న ఎద అందాల‌తో సెగ‌లు రేపింది. ఈ ఫొటోల్లో క‌సిగా చూస్తూ కైపిక్కిస్తోంది. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్సులో కారులోంచి దిగుతున్న‌ట్టు ఘాటైన ఫోజు ఇచ్చేసింది. ఇంకో ఫొటోలో బ్లూ క‌ల‌ర్ టాప్ లెస్ వేసుకుని అందులో త‌న ఎగ‌సిప‌డుతున్న పురువాల‌ను చూపించేసింది. ఆమెను ఇలా చూస్తే త‌ట్టుకోవ‌డం మాత్రం క‌ష్టమే.

Related News