అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించి మెప్పించే ప్రయత్నాలు చేస్తుంది.

ఎద అందాలతో కుర్రకారు ని రెచ్చగొడుతున్న జాన్వీకపూర్‌

ఇప్పటికే జాన్వీ కపూర్ నటించిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

సినిమాల్లో  కంటే సోషల్ మీడియాలో ఈమె హాట్‌ ఫోటో షూట్స్ షేర్ చేయడం ద్వారా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఎప్పటికప్పుడు ఈమె తన హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్వీ కపూర్ మరో సారి తన హాట్ ఫోటో షూట్స్ షేర్ చేయడం ద్వారా మరింత వైరల్ అవుతుంది.