పంచతంత్రం సినిమా డిశంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ కలర్స్ స్వాతిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పంచతంత్రం మూవీ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

‘కార్తికేయ 2’ సినిమాతో కలర్స్ స్వాతి తెరంగేట్రం చేస్తుందని అన్నారు కానీ, జరగలేదు. అయితే, తాజాగా ‘పంచతంత్రం’ అనే సినిమాతో కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

కలర్స్ స్వాతి తనకు ఆల్వేస్ క్రష్ అని హరీష్ శంకర్ చెప్పాడు. అంతేకాదు, కలర్స్ స్వాతి వంటి నటీ మణులుండడం టాలీవుడ్ చేసుకున్న అదృష్టం అంటూ పెద్ద మాటలే వాడేశాడాయన