సునీత తన ప్రత్యేక  ప్రదర్శనలను అందిస్తూ 19 విదేశాల్లో విస్తృతంగా పర్యటించింది

సునీత తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనిని  రెండో వివాహం చేసుకున్నారు.

సునీత స్వయంగా ఇప్పటివరకు 140 సంకీర్తనలు అందించారు.

సునీత కు ఇష్టం లేకుండానే డబ్బింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

సినిమాలు విడుదలైన తర్వాత అన్ని ప్రధాన కథానాయికలకు అత్యంత డిమాండ్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సునీతకు ప్రాధాన్యం ఇచ్చారు

సునీత తన వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.

సునీత మాట్లాడిన, పాట పాడిన ఎంతో వినసొంపుగా ఉంటుంది