మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన  రెండో సినిమా సీతా రామం.

సీతారాం సినిమా విజయాన్ని  దుల్కర్ సల్మాన్ తన అభిమానులతో షేర్ చేసుకొన్నాడు

సీతా రామం మేకర్స్ కోరుకున్న క్లాసిక్ లవ్ స్టోరీగా రూపొందించి  గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది

ఈ సినిమా చూసి తనను ఆదరించిన  ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు దుల్కర్ సల్మాన్

నా కెరీర్‌లో ఇంత తొందరగా ఇలాంటి అవకాశం  వచ్చినందుకు చాలా  సంతోషం గా  ఉందని  మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు  

రష్మిక మందన్న నటించిన చిత్రాలలో  మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం  సీతా రామం ఒకటి

దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్  నటనకు బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల  వర్షం కురిపించింది

కంటేంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సీతారాం మూవీతో రుజువు అయ్యిందని  దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు