ఫోటో షూట్ లో త్రిష ని చూస్తుంటే పాతికేళ్ల అమ్మాయి అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

త్రిష నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా 30 సెప్టెంబర్ 2022 న రిలీజ్‌ కు సిద్దంగా ఉంది

ఈ ఫోటోలను చూపించి 40 సంవత్సరాల వయసున్న మహిళ త్రిష అంటే ఎవరు నమ్మక పోవచ్చు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగులో దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా నటించిన ఘనత ఈమెకు దక్కింది.

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా నటిస్తున్న అందాల తార త్రిష వయసు నాలుగు పదుల కి చేరువయ్యింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు పదులు దాటి పోయింది, అయినా కూడా ఇంకా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

హిందీలో ఈ వయసు వరకు సినిమాలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మన సౌత్లో ఆ ఘనత కేవలం త్రిష కు మాత్రమే దక్కుతుందేమో.

హిందీలో ఈ వయసు వరకు సినిమాలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మన సౌత్లో ఆ ఘనత కేవలం త్రిష కు మాత్రమే దక్కుతుందేమో.

మంచి ఫిజిక్ అందం మెయింటెన్స్‌ చేస్తున్న త్రిష అమ్మాయిలందరికీ ఆదర్శం అనడంలో సందేహం లేదు.