'ముఖ చిత్రమ్' కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలను 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ అందించారు, దీనికి వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు మరియు అయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. . ప్రదీప్ అంజిరేకుల, మోహన్ యెల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆహ్లాదకరమైన మరియు ఇంటెన్స్ డ్రామాగా సాగే ఈ చిత్రానికి నూతన దర్శకుడు గంగాధర్ దర్శకత్వం వహించారు. సంగీతం కాల భైరవ.