మెట్రో రైలు ప్రయాణం జనజీవనంలో భాగమైపోయింది.

హైదరాబాద్  (HMR) మెట్రో రైలు సేవలను పొడిగించాలని నిర్ణయించింది.

సాధారణ షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 గంటల నుంచి  మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతాయి.

మెట్రో రైల్లో  గంటలు గంటలు నిలబడి ప్రయాణించడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

గణేష్ నిమజ్జనం రోజున దాదాపు 4 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రో రైలును వినియోగించుకున్నారు.

హైదరాబాద్ మెట్రోలో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 3.78 లక్షలు కాగా, కోవిడ్-19కి ముందు ఇది 4 లక్షలకు పైగా ఉంది.

ఈ పోటీ   ప్రపంచంలో త్వరగా తమ గమ్యస్దానాలకు చేరాలంటే చాలా మంది మెట్రోరైలు ను ఆశ్రయిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో అనేది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి సేవలందిస్తున్న వేగవంతమైన రవాణా వ్యవస్థ